టిడిపి సీనియర్ నాయకుడు ఓసూర్ రంగారెడ్డి కి సన్మానం
1 min read
పెద్ద పూదిళ్ల టిడిపి సీనియర్ నాయకుడు ఓసూర్ రంగారెడ్డి కి సన్మానం
ప్యాపిలి, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్)
ప్యాపిలి మండలం పెద్ద పూదిళ్ల గ్రామం శ్రీ ఓసూర్ రంగారెడ్డి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అనేక సేవలు చేసినందు వలన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం మేరకు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు గుర్తించి సన్మానం చేసినందున పెద్ద పూదేళ్ల గ్రామ తెలుగుదేశం నాయకులు గడ్డం ప్రసాద్ రెడ్డి ,కాంత రెడ్డి,గంగాధర్ రెడ్డి,మౌలాలి రెడ్డి,పార్లపల్లి రామ్మోహన్,పార్లపల్లి తిమ్మప్ప,తదితరులు హర్షం వ్యక్తం చేశారు.