ఆన్లైన్ సేవలపై అవగాహన
1 min read
ఆన్లైన్ సేవలపై అవగాహన
మద్దికేర, మార్చి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం నందు ఆన్ లైన్ సర్టిఫికెట్లు మరియు ఇతర సర్టిఫికెట్లు రైతుల సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం వన్ బి ఆన్లైన్ అడంగలు వీటన్నిటి గురించి తాసిల్దార్ నాగభూషణం పత్రాల జారీ విషయంపై సూచనలు సలహాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు