ఎమ్. అగ్రహారం గ్రామంలో ఉచిత వైద్య సేవలు
1 min read
ఉచిత వైద్య సేవలు నిర్వహణ
మద్దికేర, మర్చి 28, ( కర్నూలు ప్రభ న్యూస్) :
మండల పరిధిలోని ఎమ్. అగ్రహారం గ్రామంలో సచివాలయంలో 104 ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సచివాలయం సిబ్బంది హెల్త్ కార్యదర్శి గాయత్రి గ్రామ వాలంటరీస్ పాల్గొనడం జరిగింది.