16 తేదీ ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
1 min read
16 తేదీ ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
మద్దికేర, మార్చి 14, (కర్నూలు ప్రభ న్యూస్) :
మండల కమిటీ సమావేశంలో మద్దికెర మండల ఎస్ ఎఫ్ ఐ కార్యదర్శి కడవల రవి కుమార్ మాట్లాడుతూ 16 తేదీ ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి నూతన విద్య విధానాన్ని రద్దు చేసి,ప్రసుతం కొనసాగుతున్న విధానాన్నే కొనసాగించాలని . ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జీవోను 35,42,50 లను రద్దు చేయాలని, హాస్టల్ విద్యర్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచి,సొంత భవనాలు కేటాయించి నాడు నేడు అమలు చేయాలని, పెండింగ్ ఉన్న వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కడవల రవికుమార్, మండల అధ్యక్షుడు ఈశ్వర్, రామంజి, వేణు, పాల్గొన్నారు.