ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
1 min read
ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
మద్దికేర, మార్చి14, (కర్నూలు ప్రభ న్యూస్) :
మద్దికెర మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ నందు జనసేన పార్టీ యువకులు ఘనంగా జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసినటువంటి సభ నందు పార్టీ నాయకులు మాట్లాడుతూ జండా ఆవిష్కరణ కు స్థలం కేటాయించి నటువంటి పంచాయతీ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన పార్టీ ఒక జనసేన పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రజా సమస్యలపై అలుపెరగని రీతిలో పోరాడేందుకు ముందుండేది విద్య ఉద్యోగం తదితర రంగాల అభివృద్ధి ఒక జనసేన పార్టీ తోనే సాధ్యం అవుతుందని అన్నరు ఈ కార్యక్రమంలో గద్దల శాంత్ రాజ్ అశోక్ కుమార్ కంబగిరి మనోజ్ గోపి యుగంధర్ ప్రదీప్ భార్గవ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు