స్మశానంలో గుంతలు పూర్చండి
1 min read
స్మశానంలో గుంతలు పూర్చండి
మద్దికేర, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
మద్దికెర మండల కేంద్రంలోని సోమవారం మాల కాలనీకి చెందినటువంటి స్మశాన వాటికలో చాలా ఇబ్బందికరంగా గుంతలు మరియు ముళ్ళ కంపలు ఏర్పడ్డాయి కొన్ని రోజుల క్రితం ముళ్ళ కంపలు తొలగించి గుంతలను అలాగే వదిలివేయడం జరిగింది మా కాలనీకి చెందిన వారు మృత్యువాత పడినప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కరంగా ఉందని కాలనీకి చెందిన పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దాసరి కవి దాస్ మరియు చంద్ర హరి వినతిపత్రం ఇవ్వగా వీరి సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని పంచాయతీ సెక్రెటరీ శ్రీహరి మరియు పంచాయతీ సలహాదారులు బండారు ఆంజనేయులు తెలిపారు