జలదుర్గం గ్రామన్ని మండలంగా ప్రకటించాలి
1 min read
జలదుర్గం గ్రామన్ని మండలంగా ప్రకటించాలి
ప్యాపిలి, మార్చి 14, (కర్నూలు ప్రభ న్యూస్) :
ప్యాపిలి మండలంలో ఉన్న జలదుర్గం గ్రామన్నీ మండలంగా ప్రకటించాలని జలదుర్గం గ్రామ ప్రజలు కె, సి. మద్దిలేటి నేతృత్వంలో గ్రామ ప్రజలు కలిసి పార్టీలకు అతీతంగా జలదుర్గం నుండి ప్యాపిలి పాదయాత్ర ద్వారా ఎమ్మార్వో శివ రాముడు గారికి మరియ ఎం డి ఓ పజిల్లా భాష గారికి ఆర్.నాగేశ్వర రావు ఎస్ చాంద్. బాషా దాసరి .నాగరాజు, నాగరాజు సొంటి కృష్ణమూర్తి, వైబి మద్దయ్య, సతీష్ ,యు హనుమంతు, కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ పాదయాత్రకు సంఘీభావంగా గా ప్యాపిలి బిజెపి మండల్ అధ్యక్షుడు కె.బి. దామోదర్ నాయుడు. సంఘీభావం తెలపడం జరిగింది.