మండల వైస్ ఎంపీపీ తన మొదటి వేతనం విరాళం
వైస్ ఎంపీపీ తన మొదటి వేతనం విరాళం
మద్దికేర, మార్చి 12, (కర్నూలు ప్రభ న్యూస్) :
మండల కేంద్రమైన మద్దికేర గ్రామంలో వెలసిన సంతాన వరదుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి మండల వైస్ ఎంపీపీ కాకర్ల మహేశ్వర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనాన్ని ఆలయ నిర్వాహకులు విజయ ప్రసాద్ యాదవ్ కు అందజేశారు దేవాలయంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అలాగే రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు