ఘనంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
1 min read
ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నవరత్నాలతో నవశఖాన్ని తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగనన్న..
హోళగుంద,మార్చి 12, (కర్నూలు ప్రభ న్యూస్) :
హోళగుంద మండల పరిధిలోని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం జిల్లా జడ్పిటిసి వైస్ చైర్మన్ కురవ బుజ్జమ్మ. ఎంపీపీ నూర్జహాన్ తనయుడు ఈసా. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీ ఉల్ల మండల కో అప్షన్. నంబర్ సాయి భేష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నట్లు ఎంపీపీ ఈసా తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కెంచప్ప అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ మల్లికార్జున. వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు రామకృష్ణ. సర్పంచ్ పంపాపతి. ఉప సర్పంచ్ బొడ్డు బసవ. ఎంపీటీసీ షేక్షావలి. మండల కో ఆప్షన్ నెంబర్ సాయి భేష్. వైస్ ఎంపీపీ హనుమప్ప. వార్డ్ నెంబర్ ఖాదర్. మల్లారెడ్డి. సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి. ఎల్లార్తి గిరి. వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు.