వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ
1 min read
వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేసిన సర్పంచ్ రమాదేవి
ప్యాపిలి, మార్చి 11, ,(కర్నూలు ప్రభ న్యూస్ ) :
ప్యాపిలి మండల పరిధిలోని కళచెట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్ 2 నందు సర్పంచ్ రమాదేవి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల లో భాగంగా బాలామృతం, చిక్కీలు, బియ్యం, కంది బేడలు, నూనె, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ అధికారి ఎన్. మధుబాల, అంగన్వాడీ వర్కర్ రంగమ్మ , తదితరులు, పాల్గొన్నారు.