September 25, 2023

మూడు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

1 min read

మూడు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ప్యాపిలి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :

ప్యాపిలి మండలం లోని రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సీతమ్మ తాండా శివారులో యస్ఐ లక్ష్మణ్ రావు, వారి సిబ్బందితో నాటు సారా బట్టిల పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వేల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు యస్ఐ తెలిపారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!