March 22, 2023

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

1 min read

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

నంద్యాల ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :

బేతంచెర్ల మండలం అర్ ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య (55) అనే వ్యక్తి గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నంద్యాల నుండి రంగాపురం గ్రామానికి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా నంద్యాల సమీపం లోని బైపాస్ రోడ్ బ్రిడ్జి వద్ద ఉన్న ఇనుప రైలింగ్ ను సుబ్బయ్య మోటార్ సైకిల్ అదుపు తప్పి వేగంగా ఢీ కొనడంతో సుబ్బయ్య తలకు ఇనుప రైలింగ్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈమేరకు కేసు నమోదు చేసు కొని చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!